అమరావతిని రాజధానిగా మొదటగా వ్యతిరేకించింది నేనె.
నాగార్జునసాగర్ రాజధానిగా చేయమన్నాను.
ఎన్టీఆర్ కు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి జగన్.
మురకత్వం తోనే కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందు ముఖ్యమంత్రి అవకాశాన్ని పోగొట్టుకున్న వ్యక్తి జగన్.
జగన్ మురకత్వం కలిగిన వ్యక్తి జగన్.
జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం మీద ,ఒక కులం మీద కోపం తోనే రాజధాని మారుస్తున్నాడు.
అసెంబ్లీ, సచివాలయం ఒక చోట ఉంటేనే రాజధాని అవుతుంది.
అతని మురకత్వమే అతన్ని నాశనం చేస్తుంది.
అమరావతి ని రాజధాని చేయకపోతే ,మాకు రాయలసీమ కు కర్నూలు ను రాజధాని ని చేయాలి.
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వ్యక్తి జగన్.
రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏ నెల లో రాయలసీమ నాయకులు అందరూ కలిసి కార్యాచరణ ను ప్రకటిస్తాము.