కరోనా పేషంట్స్ కి వైధ్యం చేయడానికి ఇటలీ కి చేరుకున్న  క్యూబా_డాక్టర్లు.

కరోనా పేషంట్స్ కి వైధ్యం చేయడానికి ఇటలీ కి చేరుకున్న  క్యూబా_డాక్టర్లు 


లంగ్_క్యాన్సర్ కి సమబంధించిన వాక్సిన్ ని అభివృద్ది చేసిన దేశం_క్యూబా_నే 


తల్లి నుండి బిడ్డకు  ఎయిడ్స్ సంక్రమించకుండా చేసిన మొట్టమొదటి దేశంగా క్యూబా_చరిత్ర&సృష్టించింది 


క్యూబా_వైధ్యులు రాకతో ఇటలీ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి


సోషలిస్ట్ క్యూబా, ప్రభుత్వరంగంలో వైద్యం ఉంటే ఎన్నో ప్రయెాగాలు ప్రజలకు ఉపయెాగపడే విధంగా చేస్తారనడానికి ఉదాహరణ..