మూడు రూపాయల మాస్క్ 30 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి  నాయొక్క విన్నపము కరోన వైరస్ పేరు చెప్పి మాస్క్ ల మాఫియా జరుగుతుంటే చోద్యము చూస్తున్నారు 3 రూపాయల మాస్క్ 30 రూపాయలు డిమాండ్ గా వసూలు చేస్తున్నారు సాక్ష్యం నేనే  అడిగితే కొంటే కోను లేకపోతే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యము కొన్ని కోట్లు ప్రకటించింది అసలు ఆ కోట్లు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు దేని కోసం ఖర్చు చేస్తున్నారు నాకు తెలిసి advatisement మాత్రమే జరుగుతుంది దానిని బేస్ చేసుకుని మెడికల్ shop వారు దండుకుంటూన్నారు దయచేసి ఈ masks మాఫియా ని immediate గా కంట్రోల్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుచున్నాను .


ప్రజలకు నా యొక్క విన్నపము   30 రూపాయలు పెట్టి మాస్క్ కొని ఒకసారి వాడి పారవేయాలి దయచేసి 10 రూపాయలు పెట్టి కర్చీఫ్ కొనుకోండి ఎన్ని సార్లు అయినా ఉతికి వాడవచ్చు,ఓట్లు కోసం మీ ఇంటికి వచ్చి అడుకుంటారు ఏ నాయకుడైన మీ ఇంటికి వచ్చి ఒక్క మాస్క్ ఇచ్చాడా,మాస్క్ వేసుకోమని చెప్తారు కానీ ఇవ్వరు కొనాలంటే డిమాండ్ ,ఇది ప్రభుత్వానికి తెలియకుండా
masks మాఫియా  జరుగుతుంది అని నేను