64 డివిజన్లు రిజర్వేషన్లు ఖరారు

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 64 డివిజన్లు రిజర్వేషన్లు ఖరారు


డివిజన్లు వారీగా రిజర్వేషన్లు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ర్ ఇంతియాజ్


59 డివిజన్లు నుంచి 64కు పెరిగిన డివిజల్లు సంఖ్య


రిజర్వేషన్ల ఖరారుతో విజయవాడలో మొదలైన ఎన్నికల కోలాహాలం


47వ డివిజన్ ఎస్టీ జనరల్


7, 24,35 డివిజన్లు ఎస్సీ మహిళ


5, 49, 55 డివిజన్లు ఎస్సీ జనరల్


1,46,48,57,59,60,61,62, 64 డివిజన్లు బీసి మహిళ


6,18, 27, 29, 36, 41, 50, 51, 52  డివిజన్లు బీసీ జనరల్


2, 3, 8, 9. 10, 11, 15, 16, 19, 21, 25,26, 31, 38, 42, 44, 45, 58 డివిజన్లు జనరల్ మహిళ


4, 12, 13, 14, 17, 20, 22, 23, 28, 30, 32, 33, 37, 39, 40, 43, 53 డివిజన్లు అన్ రిజర్వడు