తెలంగాణా లో 65 కి చెరిన కరోనా పాజిటివ్ కేసులు..

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒకే కుటుంబంలో 6గురికి కరోనా పాజిటివ్ 


కుత్బుల్లాపూర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4గురికి పాజిటివ్ గా నిర్దారణ 


మొత్తం  తెలంగాణా లో 65 కి చెరిన కరోనా పాజిటివ్ కేసులు.