పేదలకు లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం.

 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్


 
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం


దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా పనిచేస్తున్న వైద్య అధికారులు. నర్సులు. ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించటం. 


పేద కుటుంబాలకు మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ 10 కిలోల పప్పు 10 కిలోల బియ్యం అందిస్తాం. 


పేదలకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తాం


 దేశ ప్రజలకు  పూర్తిగా ఆహార భద్రత


ఉపాధి హామీ ఐదు ఐదు కోట్ల మంది కూలీలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున బ్యాంకులో నగదు చేస్తాం.


వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం


పీఎం కిసాన్ రైతులకు ఇప్పటికే ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం మొదటి విడతగా మరో 2000 వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం 


ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తాం...


జనసేన ఖాతాలో ఉన్న మహిళలకు మూడు నెలల పాటు ఐదు వేల రూపాయలు నగదు జమ చేస్తాను


పొదుపు మహిళలకు మహిళకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంపు షూరిటీ లేకుండా రుణాలు


ఉజ్వల పథకం ఎనిమిది కోట్ల 30 లక్షల మందిమహిళలకు  లబ్ది


దేశవ్యాప్తంగా చిన్న వేతన ఉద్యోగులు ఊరట ఇచ్చే నిర్ణయం


15,000 కంటే వేతనం తక్కువ ఉన్నా ఉద్యోగస్తులకు
 
ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులకు వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?