కరోనా నియంత్రణ చర్యల్లో అధికారులు

 కరోనా నియంత్రణ చర్యల్లో


భాగంగా జిల్లా కలెక్టర్ ఎ. యండి.ఇంతియాజ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధాన చేసుకుంటూ జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తు,పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ లాజిస్టిక్స్ పనుల నిర్వహణకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. మెటీరియల్,మేనేజ్మెంట్ టీం,మెడికల్ నాన్ మెడికల్ టీం, ఐఈసి టీం,ప్రైవేట్,ప్రభుత్వ హాస్పిటల్స్ పర్యవేక్షణ టీం,ట్రాన్స్ పోర్ట్ అండ్ అంబులెన్స్ నిర్వహణ టీం, పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రాక్ టీం,ట్రైనింగ్, విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాకింగ్ చేసే టీం,మ్యాన్ పవర్ నిర్వహణ టీం,సైకాలజీ సపోర్టు టీం,ఎయిర్ పోర్ట్ మేనేజ్మెంట్ టీం,పండిట్ నెహ్రు బస్ స్టేషన్ నిర్వహణ టీం,రైల్వేస్టేషన్ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు.