ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక

పోలీస్ వారి హెచ్చరిక ...


ప్రజలకు  పోలీస్ వారి హెచ్చరిక ...ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విజయవాడ నగర పరిధిలో అలానే కృష్ణ జిల్లా పరిధిలో ఈ నెల 31 వ తారీకు వరకు లాక్ డౌన్ ఉత్తర్వులు అమలులో ఉన్నందున.. ప్రజలందరూ ఈ క్రింద విషయాలు గుర్తించుకోవాలి..మిల్క్ బూత్స్ మరియు వెజిటల్ షాప్స్ కేవలం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే ప్రజా అవసరాల నిమిత్తం తెరిచిఉంచాలి...ఎట్టి పరిస్థితులలో ఉదయం 9 దాటినా తరువాత ఏ దుకాణం తెరిచిఉంచరాదు ... కేవలం మెడికల్ షాప్స్ మాత్రమే తెరిచిఉంచాలి ...అన్ని సూపర్ బజార్లు మరియు అన్ని రకాల దుకాణాలు ఎట్టి పరిస్థితులలో తెరువరాదు. 


Milk బూత్స్ ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. బట్టల షాప్స్ హోటల్స్ బార్ & రెస్టాయూరాంట్స్ రెస్టాయూరాంట్స్ టీ షాప్స్ కాఫీ షాప్స్ నూనె దుకాణాలు గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ దుకాణాలు ఐరన్ యార్డ్ లో దుకాణాలు కచ్చితంగా మూసివేయాలి.ఎవరైనా పై ఉత్తర్వులు ఉల్లఘించి దుకాణాలు తెరిచినలేదా సరైన కారణం లేకుండా వాహనాలపై తిరిగినా చట్ట ప్రకారం కఠిన చర్యలు 


144 సెక్షన్ కూడా అమల్లో ఉంది..రేపటి నుండి ప్రతి రోజు  ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు అనుమతి..


రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు పూర్తిగా షట్ డౌన్ ఉంటుంది....


ఉదయం 6 నుంచి 9 వరకు కిరాణా షాప్స్, రైతు బజార్లు అనుమతి


ఉదయం 5 నుంచి 9 వరకు atm వాహనాల అనుమతి


ప్రభుత్వ సర్వీసు వాహనాలకు మాత్రం 24 గంటల అనుమతికుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి కొనుగోలు చేయాలి