పేద కుటుంబాలను ఆదుకోండి. 

పేద కుటుంబాలను ఆదుకోండి. 


హుద్ హుద్ లో 50కిలోల బియ్యం ఇచ్చాం, 5లీటర్ల కిరోసిన్, కందిపప్పు కిలో, పామాయిల్ లీటర్, కారం పొడి, ఉప్పు అరకేజి చొప్పున 3కిలోల బంగాళ దుంపలు, 2కిలోల ఉల్లిపాయలు ఇవ్వడంతోపాటు ఏవైనా వస్తువులు కొనుక్కోడానికి రూ 4వేల నగదు ఇచ్చి ఆదుకున్నాం. 


హుద్ హుద్ లో ఇచ్చినట్లే ఇప్పుడీ కరోనా విపత్తులో కూడా పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణితోపాటు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు కోరారు.