సిక్కొలు నగరంలో ఇరాక్ అమ్మాయిలు హల్ చల్.

సిక్కొలు నగరంలో ఇరాక్ అమ్మాయిలు హల్ చల్.


ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ నగరవాసులు, పోలీసులు...


హుటాహుటిన ఒబిఎస్ వద్దకు చేరుకున్న పోలీసులు, రెవిన్యూ శాఖాధికారులు...


ఇద్దరు అమ్మయిలను పోలీసులు ప్రశ్నించేసరికి తాము ఎచ్చెర్లలో ఉన్న వెంకటేశ్వరా ఫార్మశీ కాలేజీలో ఎం.ఫార్మశీ చేస్తున్నామని నిత్యావసర వస్తువుల కోసం వచ్చామి తెలిపిన ఇరాక్ అమ్మాయిలు...


పి.ఎన్.కాలనీలో ఓ ఇంటిలో ఉంటున్నామని తెలుపిన ఇరాక్ అమ్మాయిలు... ఊపిరి పీల్చుకున్న పోలీసులు, జిల్లా వాసులు


144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇంటికే పరిమితం అవ్వాలని తెలిపిన పోలీసులు  రెడ్ క్రాస్ అంబులెన్స్ లో తిప్పి పంపిన పోలీసులు.