వేసవి లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనలు.

వేసవి లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమనీ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు అన్నారు.


*మైలవరం లోని నారాయణ నగర్ లో ప్రజలు నీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న జమీందారు లయన్ నివృతరావు గారు ముందుకు వచ్చి అక్కడ మీని ట్యాంక్  ఏర్పాటు చేసి ట్యాప్ లు ఏర్పాటు చేశారు*


*ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు దాతలు నివృతరావు గారి తో కలిసి శనివారం వాటిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు*


*ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు మైలవరం పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నాయకులు వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది వాటర్ వర్స్ సిబ్బంది పాల్గొన్నారు.