కత్తిపూడి లో మరో ఐదు కరోన పాజిటివ్.

తూ.గో.జిల్లా..:


కత్తిపూడి లో మరో ఐదు కరోన పాజిటివ్ ప్రత్యేక 108 ద్వారా కాకినాడ తరలింపు....


నిన్న మొదటి కరోన కేసు అనంతరం 28 మందికి కరోన పరిక్షలు నిర్వహించగా....


వారులో ఐదుగురు కి పాజిటివ్  ....ఇందులో ఇద్దరు చిన్నర్లు,ముగ్గురు మహిళలు వున్నట్లు అధికారులు వెల్లడి...


మిగతా వారిని  కత్తిపూడి వారి ఇంటి లొనే క్వారెంటైన్  కొనసాగింపు...... 


ప్రస్తుతం కత్తిపూడి లో కట్టుదిట్టంగా రెడ్ జోన్ కొనసాగింపు....