ఉపాధి హామీ కూలీలు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు.

కామారెడ్డి     జిల్లాలో ఘర్షణ వాతావరణం...


కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తాండాలో ఘటన....


ఉపాధి హామీ కూలీలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు పరస్పర దాడులు....


పనులకు లేటు వచ్చిన వారు మస్టర్ లో సంతకాలు చేయొద్దని వారించిన కూలీలు....


సర్పంచ్ రవీందర్ కల్పించుకుని  లేటు వచ్చిన వారు కూడా పనులు చేస్తారని హుకుం జారీ.....


ఉపాధి కూలీలపై దాడులకు దిగిన సర్పంచ్ రవీందర్ వైపున్న కొందరు కూలీలు.....


నలుగురి తలలు పగులగొట్టిన వైనం....20 మందికి తీవ్ర గాయాలు....


ఆసుపత్రికి తరలింపు.....


సర్పంచ్ రవీందర్ అనుచరులకు, ఉపాధి హామీ కూలీల మధ్య పరస్పర విచక్షణా రహిత దాడులు....


కర్రలతో తలలు పగులగొట్టుకున్న ఇరువురు....


కేసు నమోదు.