తెల్లకార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి 1000 రూపాయలు.

49 వ వార్డా లొ G,V.M.C మాజి డివ్వూటి మెయర్ దాడి సత్యనారాయణ  ద్వారా  పెక్షనలు పంపకం,   మల్కాపురము 1-4-20 బుదవారము నాడు G.V,M,C మాజి డివ్వూటి మెయర్ దాడిసత్యనారాయణ 49 వ వార్డు లొ పెక్షనలు పంపినీ కార్యక్రమం ప్రారంభించారు  ఈసందర్బంగా వారు మాట్లాడుతూ  4.4.20 తేదీలలో  ప్రతీ తెల్ల కార్డులు ఉన్న అందరికీ A.P, C,M గారి ప్రభుత్వం ప్రవెశ పెట్టిన తెల్లకార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి 1000 రూపాయలు చప్పున ఇస్తామని మరియూ 15 రొజుల తరువాత  మరళా బియ్యము కందిపప్పు ఇస్తామని తెలిపారు మరియూ పెక్షన్ తీసుకునే  వారు ఎక్కడ  అనగా ఆసుపత్రి లొ ఉటె అక్కడికే వెళ్ళి వారికి  వాలంట్రీల తొ వెళ్ళీ వారికి అందచేస్తామని అన్నారు  అదే విదము గా ప్రతీ వార్డు లొ యున్నా Y.S.R,C,P.నాయకులు దగ్గిరుండి  C,M,గారు  ఆదేశం లకు అనుగునముగా చేయుటకు  మంచి అవకాశం  ప్రతి  వక్కరూ చేస్తే C.M, గారు పెట్టిన  దానికి మనమందరము ప్రజలకు  సాయం  చేసినవారము అవుతామని నామనవి అనిఅన్నారు. 


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో