చిలకలూరిపేట 1000 పడకల క్వరెంటైన్ సెంటర్ తరలింపు

 చిలకలూరిపేట 1000 పడకల క్వరెంటైన్ సెంటర్ తరలింపు ఉద్యమం లో పాల్గొని ప్రజలు కోసం అండగా నిలిచిన జనసేన పార్టీ ఇంచార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పి పూర్ణచంద్రరావు, బీఎస్పీ నేత నల్లపు కోటేశ్వరరావు, అన్ని రకాల మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కు కృతజ్ఞతలు.  రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌