కొవిడ్‌ 19 మహమ్మారి కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో తగ్గుముఖం

కొవిడ్‌ 19 మహమ్మారి కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి


గత 14 రోజుల్లో 59 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు


కరోనా వైరస్‌ కేసులు రెట్టింపునకు ఏపీలో 10.6 రోజులు పడుతుండగా.. తెలంగాణలో 9.4 రోజులు పడుతుంది


కేరళలో అయితే 72.2 రోజులు,ఒడిశాలో 39.8 రోజులు పడుతుంది..


గోవాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు లేవు


కరోనా వైరస్‌ కేసులు రెట్టింపు లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5 రోజులు పడుతుంది


దేశంలో ఇప్పటివరకు 2546మంది రికవరీ 14.75శాతంగా ఉంది


లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తుంది.