2000 మంది పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ.


గోశామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్ హాట్ డివిజన్ శివాలాల్ నగర్ లో 2000 మంది పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. పాల్గొన్న కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, నందు బిలాల్ కిషోర్. 


Popular posts