శ్రీకాకుళం లో కేసులు నమోదు పై అప్రమత్తమైన ప్రభుత్వం.

విజయవాడ:


శ్రీకాకుళం లో కేసులు నమోదు పై అప్రమత్తమైన ప్రభుత్వం


తక్షణమే శ్రీకాకుళం వెళ్లాలని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని ని ఆదేశించిన సీఎం జగన్


సీఎం అదేశాలతో శ్రీకాకుళం బయలుదేరిన మంత్రి ఆళ్ల నాని


రేపు శ్రీకాకుళం లో పర్యటించనున్న మంత్రి ఆళ్ల నాని. 


Popular posts