ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ సస్పెన్షన్

ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ సస్పెన్షన్


నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్


సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటునారు అని సుధాకర్ ఆరోపణ


సోషల్ మీడియా లో సుధాకర్ ఆరోపణలు హల్ చల్


సుధాకర్ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం


సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్.