647కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 

అమరావతి:


ఆంధ్రప్రదేశ్‌లో కలవర పెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు


647కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 


గడచిన 24 గంటల్లో  కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


*ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 129 బులిటెన్‌ విడుదల*


కర్నూల్ లో అత్యధికంగా 26 కరోనా పాజిటివ్ కేసులు 


అనంతపురం లో 3, విశాఖలో 1, కృష్ణాలో   6, ప గో లో 5, గుంటూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


రాష్ట్రంలో అత్యధికంగా 158 కరోనా పాజిటివ్ కేసులు


తరువాత స్థానంలో గుంటూరు జిల్లాలో 129 


శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కానీ కరోనా పాజిటివ్ కేసులు


పాజిటివ్‌ కేసుల్లో 565  మంది చికిత్స 


కరోనా పాజిటివ్ నుండి కోలుకుని  75 మంది డిశ్చార్జి


ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి


Popular posts