తల్లితండ్రుల అభిప్రాయ సేకరణ

అమరావతి :


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై హై కోర్టు ఆదేశాల.


అమలుపై సర్కార్ ఫోకస్..


ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూ ఇచ్చిన జీవో లను రద్దు చేసిన హై కోర్టు...


జీవోల రద్దుతో  తల్లిదండ్రులు అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం...


1 నుండి.5 తరగతులు చదివే విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరణ..


ఏ మీడియం కావాలో తెలపాలని తల్లిదండ్రుల ను కొరనున్న ప్రభుత్వం.


అభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం తీసుకోనునా ప్రభుత్వం.


Popular posts