ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు.

*అమరావతి*


ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు


ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. 


మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.  


వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోలుకున్నారు.