955కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 

అమరావతిః


ఏపి హెల్త్ బులిటెన్ విడుదల


955కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 


గడచిన 24 గంటల్లో 6306 సాంపిల్స్ పరిక్షీంచగా  కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


కర్నూల్ లో అత్యధికంగా 261 కరోనా పాజిటివ్ కేసులు


అతర్వాత  గుంటూరు 206,కృష్ణా 102 పాజిటీవ్ కేసులు


పాజిటివ్‌ కేసుల్లో 781  మంది చికిత్స 


కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 145 మంది డిశ్చార్జి కాగా, 


ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 29 మంది మృతి. 


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌