స్థంభించిపోయినా  వలస కూలీలు

స్థంభించిపోయినా  వలస కూలీలుకార్యంపూడి:


రాష్ట్రంలో బ్రతుకుదేరువు కోసం పేద ప్రజల కుటుంబాలు  పలు చోట్లా  పనులకు కోసం వచ్చి  కరోనా అనే మహామారి జబ్బు  వీడని దయ్యం లాగా మారిపోతే కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోన్న నిర్ణయం ప్రకారం పోలీస్ శాఖ వారు  పట్టణాలలో  పల్లెటూర్లల్లో    *లాక్డౌన్ ద్వారా *రెడ్జోన్*           పెట్టి వెహికల్స్  తిరగకుండా ఎక్కడిఅక్కడే     స్థంభిoచిపోయాలే చేశారు  ఆయా పరిధిలో ఉన్నా (ఎస్ ఐ)లు  వెనక్కి పంపిస్తున్నారు  మేము పనులు ముగించుకొని స్వంత గ్రామాలకు వెళుతుంటే ఆపి మీరు వెళ్ళడం కుదరదు అని మీకు వసతి కల్పిస్తామని దేనికి ఇబ్బంది పడకుండా మేము  చూస్తామని మీరు ప్రయాణాలు చెయ్యకుడదని పోలీస్ శాఖ వారు  ఆంక్షలు విధిస్తూన్నారు ఇంటి దగ్గర పిల్లలు మా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మా పరిస్థితిలు అడుక్కునే విధంగా దిగాజారిపోయాయి ఇప్పటికయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాయందు దయ ఉంచి సడలింపులు  ఇచ్చి ప్రైవేటు వెహికల్స్ ద్వారా మా స్వంత       గ్రామాలకు  పోలీస్ శాఖ వారి  సమక్షంలో  చేరే విధంగా ఏర్పాటు చెయ్యాలని వలస కూలీల ఆవేదన చెందుతున్నారు.