రాజకీయం చేసేవాల్లకి ఇది ఒక చెంప పెట్టు.

మైలవరం కృష్ణాజిల్లా....                 మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ వలన కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఈ బ్బంది పడుతున్న విషయం మనకు తెలిసినదే. ప్రజలు పడుతున్న ఈ బ్బందులను గమనించిన మైలవరం 5వ సెగ్మెంట్ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయిన శ్రీ.కోట.వెంకటరెడ్డి గారు వారి సెగ్మెంట్లలో ప్రతి కుటుంబానికి వరుసగా మూడవ రోజు కూడా  5రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగినది. సమాజ సేవ పేరు చెప్పుకుంటూ సెగ్మెంట్లలో రాజకీయం చేసేవాల్లకి ఇది ఒక చెంప పెట్టు లాంటిది.ఈ కార్యక్రమంలో. మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థి.సర్ణాల.తిరుపతిరావు గారు. ఆజాద్ గారు, .లింగాల.నిరీక్షణ కుమార్ గారు.చమల.సితరమిరెడ్డి గారు, చల్లా.శ్రీనివాసరావు గారు.బీ.మల్లి(పీవీపీ యూత్ మైలవరం). గంట. ఏసు బాబు గారు. గుమ్మడపు.నవీన్ గారు.రాంబాబు రెడీ గారు.రామకృష్ణ (డీలర్) గారు. లక్ష్మి గారు. పద్మ గారు. పాల్గొనడం జరిగినది.


Popular posts