మార్కెట్ యాడ్ నందు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం


తిరువూరు. 



 తిరువూరు ప్రభుత్వ ఆదేశాల మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 2019, 2020, సీజన్లో రైతులు పండించిన ప్రతి ఒక్కటి చొప్పున కనీసం 5550/- రూ మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు తిరువూరు, ఏ కొండూరు మరియు గంపలగూడెం మార్కెట్ యాడ్ నందు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రారంభించడం జరిగింది,,,
 కావున రైతులకు ప్రభుత్వం పొందవలసిందిగా కోరుచున్నామ అని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి చేతులు మీద ఈరోజు మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...
 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరువూరు MLA రక్షణ నిధి,
వివిధ మండలలలో ఉన్న వ్యవసాయ మార్కెట్ చేర్మెన్లు,కమిటీ సభ్యులు అందరు పాల్గొన్నారు..