రిటైర్డ్ ఉద్యోగులు సంఘం వారి సహాయం.

రిటైర్డ్ ఉద్యోగులు సంఘం వారి అధ్వర్యంలో కరోనా వైరస్ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహయనిధికి రూ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కు రూపంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారికి అందజేశారు. అదే విధంగా వేమిరెడ్డి  సంజీవ రెడ్డి గారు 10 వేల రూపాయలు సియం సహయనిధి కి విరాళంగా అందజేశారు.  ఈ మెత్తం చెక్కులను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారి ద్వారా మైలవరం తహసిల్దార్ రోహిణీ దేవి గారి కి అందజేశారు.


ఈ కార్యక్రమంలో మైలవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు. షేక్ కరీమ్.


మాజీ ఎంపీటీసీ రహీమ్, 
జడ్పీటీసీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?