అమరావతి :
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా 19 కేసులు నమోదు
ఇప్పటివరకు 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
నిన్న సాయంత్రం 5 నుండి ఈ రోజు 9 వరకు జరిపిన పరీక్షల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
గుంటూరు లో 4, ప గొ 8, కర్నూలులో 6, కృష్ణా లో 1 నమోదు
గుంటూరులో అత్యధికంగా 118 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరూ కరోనా పాజిటివ్ తో 11 గురు మృతి
కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 16 మంది డిశ్చార్జ్