వసంత కృష్ణ ప్రసాదు గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సహాయం

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అవసరమైన సహాయం అందజేయడం కోసం రూ 40 వేలు ఆర్ధిక సహాయం చెక్కులు రూపంలో అందజేసిన కొండపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*


*కొండపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లూరి  వెంకట సురేష్ గారు రూ 10 వేలు కె పద్మ గారు రూ 10 వేలు, సాయి తేజ ఇంజనీరింగ్ కంపెనీ వారు రూ 10 వేలు దోప్పల బుచ్చిబాబు గారు రూ 5 వేలు , టి సుష్మ గారు రూ 5 వేలు వంతున ఆర్ధిక సహాయం  చెక్కులను పార్టీ కార్యాలయంలో  ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు సహాయం చేయడం కోసం అందజేశారు*


*ఈ సందర్భంగా స్దానిక నాయకులు  ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు*


అమ్మ....నాన వృద్దుల అశ్రమం లో...


*ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి పుట్టినరోజు సందర్భంగా కోటికలపూడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు పాల్గొని వృద్ధులకు స్వయంగా పండ్లు అందజేశారు. మూలపాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పీటిసీ అభ్యర్దిని గరికపాటి శ్రీదేవి రాంబాబు గారి  వితరణతో వృద్ధులకు అన్నదానం చేశారు*