బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.


బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలపాలిటి పెన్నిధి అయినా, 
మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు... 
శ్రీ. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి జన్మదినం పురస్కరించు కొని, 
మైలవరం లో కరోనా వైరస్ వలన లాక్ డౌన్ లో వున్నా ప్రజలకు, 
వైస్సార్సీపీ నాయకులూ  శ్రీ. ఛామల. సీతారామిరెడ్డి గారి సహకారంతో, సహాయ సహకారములతో, 
వారి సెగ్మెంట్ లోని ప్రతి కుటుంబానికి 5 రకాల కూరగాయలు పంపిణి చెయ్యడం జరిగింది..... 
ఈ. కార్యక్రమంలో.సీతారామిరెడ్డి గారు, మైలవరం మూడో సిగ్మెంట్ వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ  అభ్యర్థి కుంభం నాగమణి అభ్యర్థి కుంభం నాగమణి గారు రామ కృష్ణ (డీలర్),బి. మల్లి (పీవీపీ యూత్ మైలవరం)గారు, సతీష్ రెడ్డి గారు, జమలయ్య గారు పాల్గొన్నారు.