కరోనా కేసులుకు సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ఇస్తే.. శిక్షలు తప్పవు.

అమరావతి :


డీజీపీ గౌతమ్ సవాంగ్


కరోనా కేసులుకు సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ఇస్తే.. శిక్షలు తప్పవు


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం కూడా అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదు


COVID-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించింది.


 ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అధికారాలను ఉపయోగించుకుని, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.  


కరోనా మహమ్మారిపై  అసత్యాలను ప్రసారం చేసి భయాందోళనలు సృష్టించవద్దు


*తప్పు వార్తలను ఇస్తే.. ఆ వ్యక్తికి ఒక యేడాది జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది*


కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం - 1995 ప్రకారం చర్యలు ఉంటాయి


సుప్రీంకోర్టు "మీడియా ను ఒక బలమైన బాధ్యతను కొనసాగించాలని సూచించింది


 భయాందోళనలకు గురిచేసే ధృవీకరించని వార్తలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆదేశించింది...