పెనమలూరు మండలం వణుకూరు వైన్ షాపులో చోరీ

*కృష్ణాజిల్లా*


పెనమలూరు నియోజకవర్గ పరిధిలో..


పెనమలూరు మండలం వణుకూరు వైన్ షాపులో చోరీ,


రాత్రి సమయంలో వైన్ షాప్ వెనక భాగం నుండి కిటికీ బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడిన దొంగలు,


సుమారు 85 మద్యం బాటిల్స్ దొంగతనం జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడి,


వీటి విలువ 1, 52, 000 రూపాయలు. (లక్షా యాభై రెండు వేల రూపాయలు)


సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.