ఈరోజు శుక్రవారం ఉదయం మన ప్రియతమ యువనేత ముఖ్యమంత్రి వర్యులు గౌ:శ్రీ.YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు,
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 28 వ వార్డ్ లోని నల్లకుంట లో 1000 మంది పేద ప్రజలకు 28 వ వార్డ్ YSRCP కార్పొరేటర్ అభ్యర్థి పడాల సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే-ఇంచార్జ్ మద్దాళి గిరిగారు*, గుంటూరు YSRCP పార్లమెంట్ అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి గారు,నగర YSRCP అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ గారు,GDCC బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు గారు,రాష్ట్ర YSRCP నాయకులు కావటి మనోహర్ నాయుడు గారు, మరియు 28 వ వార్డ్ లోని స్థానిక ముఖ్యనాయకులు పాల్గొన్నారు
కూరగాయల పంపిణీ కార్యక్రమం