నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టర్ ఏనా ? : పేర్ని నాని

.


నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టర్ ఏనా ? 


సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు..


డాక్టర్ ఆరోపణ చేసిన ఆసుపత్రిలోనే 20పీపీఈలు ఉన్నాయి..


అసలు ఆ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి కాదు..


*ఏపీలో 7 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు*


రోజుకు 1175 మందికి కరోనా పరీక్షలు..


24000 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి..


ఎన్‌-95 మాస్క్‌లు,పీపీఈ కిట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి..


ప్రభుత్వంపై దుష్ర్ఫచారం మానుకోవాలి.