విజయవాడ నాన్ వెజ్ అమ్మకాలు నిషేధం

విజయవాడ :


విజయవాడ నాన్ వెజ్ అమ్మకాలు నిషేధం


కరోనా పెరిగిపోతున్న తరుణం లోలాక్ డౌన్ నిబంధనలు కఠినం  


ఒక్క విజయవాడలోనే 120కి పైగా కేసులు నమోదు తో ప్రభుత్వం అప్రమత్తం


కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసేవేత 


నాన్ వెజ్ షాపుల్లో కొరవడుతున్న సామాజిక దూరం 


ఆదివారం రోజున విజయవాడలో షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశం 


ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు. 


Popular posts