ఉపాధ్యాయులకు యూటీఫ్ నగర శాఖ  విన్నపం.

విజయవాడ  ఉపాధ్యాయిని,
ఉపాధ్యాయులకు యూటీఫ్ నగర శాఖ  (UTF VJA)విన్నపం.
UTF రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు 
కరోనా ప్రభావంతో ఉపాధికోల్పోయిన, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు కనీస నిత్యావసర సరుకులు (లేదా ) భోజన సదుపాయం ఏర్పాటు నిమిత్తం  విజయవాడ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరిని  భాగ్యస్వాములు చేయు ఉద్దేశ్యంతో తమ వంతు సహాయం అందించగలరని కోరుచున్నాము.


 2-4-2020న విరాళాలు అందించిన వారి వివరాలు 
1)రియాజుద్దీన్ భాషా గారు 1250 
2) G.రాజేష్  గారు1116 
3)S. సరస్వతి గారు 1250
4) ఒక టీచర్( పేరు వద్దన్నారు) గారు 500
5)P.రంగారావు గారు 1000
6) K.పద్మజ నాగిని గారు 558
7)K.శివలింగేశ్వరరావు 501
8) A.V పద్మలత  గారు2000
9)S.నాగజ్యోతి గారు 516
10) V.కొండలరావు గారు 1000
11) M.శ్రీనివాసరావు గారు 1000
12) A.అనంత్ కుమార్ గారు 1116
13) D.పూర్ణచంద్రరావు గారు 1116
14) M.జగన్మోహన్ రావు 25 kgs బియ్యం
15) V.నాగమణి గారు 500 


ఈ రోజు(3-4-2020)నవిరాళాలు అందించిన వారి వివరాలు
1)K.బసవమ్మ గారు 1000
2)ఒక సార్(పేరు వద్దన్నారు)500
3)CH.పద్మలత గారు 500
4) కుంభా లక్ష్మీ గారు 1500
5) ఒక టీచర్(పేరు వద్దన్నారు) 1000
6)P.నాగమణీ గారు 2000 
7) T.హేమలత గారు 1116
8) PDL.అన్నపూర్ణ గారు 1000
9) D.జయరాజు 1000విరాళాలు అందచేసినవారందరికీ UTF VJA తరపున ప్రత్యేక ధన్యవాదాలు,విరాళాలు ఇచ్చినవారు క్లియర్ గా పేరు,amount  whatsapp చేయగలరు.
-
ఇంకా విరాళాలు ఇవ్వదలచిన వారు Sbi a/c no 31560650314
Name : V.Kondala rao
Ifsc code SBIN0016261 లేదా 
9989576552  కు google pay ,  (లేదా)
9550910110 కు Phone Pay
చేయగలరని మనవి.


Popular posts
టి ఆర్ ఎస్ కి ఆదరణ పెరుగుతుంది
Image
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కె డి సి సి బ్రాంచ్ ప్రారంభం