రేపటి నుండి విజయవాడలో నిబంధనలు కఠినం

రేపటి నుండి విజయవాడలో నిబంధనలు కఠినం


1. ద్విచక్రవాహనము పై ఒక్కరు మాత్రమే ప్రయాణము చేయాలి
( ఉదయం 6గ॥లనుండి 9 గం॥ల వరకు మాత్రమే )
అంతకు మించి 
-ఇద్దరు ప్రయాణించినా
-టైం దాటాక ఒక్కరు ప్రయాణించినా
వాహనాన్ని సీజ్ చేస్తారు. 
లాక్ డౌను తర్వాత మాత్రమే వెహికిల్ ఇస్తారు.
రూ. 1,000/- నుండి రూ. 2,000/- వరకు ఫైన్. 
సరైన కారణం ఆధారాలతో సహా చూపించకపోతే
2 సం.లు జైలు శిక్ష వేస్తారు. సిఫార్సులు పనిచేయవు అందరుగమనించ గలరు.