కరోనా పై యుద్దం చేస్తున్న దేశ ప్రజలందరికీ ధన్యవాధాలు.

కరోనా పై యుద్దం చేస్తున్న దేశ ప్రజలందరికీ ధన్యవాధాలు.


 ప్రజలందరూ లాక్ డౌన్ ని గౌరవించారు.


దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచారు.


ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా నిలిచాము.


ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటె కరోనాను జయించినట్లు.


ఏప్రియల్ 5 ఆదివారం రాత్రి 09 గంటల తరువాత    ఇంట్లో లైట్లు అన్ని ఆపేసి 09 నిమిషాల పాటు  ముఖ ద్వారం వద్ద లేదా బాల్కానీలో  జ్యోతులు వెలిగించాలి. సామాజిక దూరం పాటించాలి.


 వీడియో  ద్వారా  సందేశం ఇచ్చిన  ప్రధాని మోడీ.