ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ.

ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ.


మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సూచన మేరకు స్పందించిన చిలుకూరు గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*


*గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ సహకారం తో 350 కుటుంబాలకు 7 రకాల కూరగాయలు పంపిణీ*


*కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో కూరగాయలు పంపిణీ చేపట్టగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి పిఎ నల్లాడి అర్జునరావు గారు చిలుకూరు గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రవి పార్టీ నాయకులతో కలిసి మంగళవారం నాడు వాలంటీర్లు సహకారం తో  ఇంటింటికి వెళ్ళి  పంపిణీ చేశారు.