అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత        

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత                                    


నకరికల్లు: అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సోమవారం ఎక్సైజ్ ఎస్ ఐ జయరావు చల్లగుండ్ల అడ్డరోడ్డు నందు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి తెలంగాణ నుంచి వస్తున్న పాల వాహనం లో తరలిస్తున్న 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు,కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ యువరాజ్ ,పంచాయతీ సెక్రెటరీ అప్పారావు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.