చిత్తూరు :
కుప్పం వైసిపి ఇన్ ఛార్జ్ చంద్రమౌళి మృతి....
హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన చంద్రమౌళి...
గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న చంద్రమౌళి...
2014, 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేసిన చంద్రమౌళి...
1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి...
ఐఏఎస్ ని విడిచిపెట్టి 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన చంద్రమౌళి....
గడిచిన రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై కుప్పం నుంచి పోటీ...
2014 ఎన్నికల్లో 55 వేల ఓట్లు,
2019 ఎన్నికల్లో సుమారు 70 వేల ఓట్లు సాధించి అందరి దృష్టి ఆకర్షించిన చంద్రమౌళి...