రేపటి నుండి జిల్లాలో కఠిన ఆంక్షలు
ఉ. 6నుండి 9 వరకు 3గంటలే రోడ్ల మీదకి అనుమతి.
పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, మార్కెట్ కి మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి.
ఉదయం 4 నుండి 8 వరకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో.
ఉ.5 నుండి 9 వరకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి.
ఉ. 7నుండి సా. 7 వరకు టెక్ ఎవే హోటల్స్ కు అనుమతి.
ప్రభుత్వ,పోలీస్,ఫైర్, ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి..
జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు...
10మంది ఎక్కడా గుమిగూడి ఉండద్దు
నిబంధనలనతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.