కొందరు పాస్ లను హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా ఉపయోగించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అలాగే కొందరు వీటిని దుర్వినియోగం చేసినందుకు పోలీస్ బాస్‌ల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారుల ఆదేశాల తీసుకోకుండా దరఖాస్తుపై సంతకాలు పెట్టడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీపీని అటాచ్ చేస్తూ బదిలీ వేటు వేశారు.
పాసుల దుర్వినియోగం