అమరావతి...
విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ఏపీ ప్రభుత్వం!
లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగించిన విద్యా శాఖ.
2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది.
లాక్ డౌన్ మరోమారు సెలవు లు పొడిగింపు.