ఢిల్లీలో తబ్లిగి జమాత్‌కు వెళ్లి ఏపీకి వచ్చినవారి సంఖ్య

ఢిల్లీలో తబ్లిగి జమాత్‌కు వెళ్లి ఏపీకి వచ్చినవారి సంఖ్య:


జిల్లాల వారీగా


శ్రీకాకుళం జిల్లా: 0
విజయనగరం జిల్లా: 3
విశాఖపట్నం రూరల్: 1
విశాఖపట్నం సిటీ: 41
తూర్పు గోదావరి జిల్లా: 6
పశ్చిమ గోదావరి జిల్లా: 16
రాజమండ్రి: 21
కృష్ణ జిల్లా: 16
విజయవాడ సిటీ‌: 27
గుంటూరు అర్బన్: 45
గుంటూరు రూరల్: 43
ప్రకాశం జిల్లా: 67
నెల్లూరు జిల్లా: 68
కర్నూల్ జిల్లా: 189
కడప జిల్లా: 59
అనంతపూర్ జిల్లా: 73
చిత్తూరు జిల్లా: 20
తిరుపతి: 16


Total: 711


వారిని త్వరగా తమ ఉళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సమాజ హితం కోరి మీరు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరటమైంది.