పారిశుద్ధ్యకార్మికుల  సేవలు ఎనలేనివి .. ఎమ్మెల్సీ యలమంచిలి  బాబూ రాజేంద్రప్రసాద్.

పారిశుద్ధ్యకార్మికుల  సేవలు ఎనలేనివి .. ఎమ్మెల్సీ యలమంచిలి  బాబూ రాజేంద్రప్రసాద్.


తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో  17 వ వార్డు లో పారిశుధ్య కార్మికుల ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా *రాజేంద్రప్రసాద్* గారు పాల్గొని శాలువాలతో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన మానవ మనుగడ అత్యంత ఇబ్బంది గా మారినా, క్లిష్ట పరిస్థితుల్లో  ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయ్యడం గొప్ప విషయం అని *రాజేంద్రప్రసాద్* అన్నారు


ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర సరుకుల ను *రాజేంద్రప్రసాద్* అందించారు.


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరేపల్లి సుబ్బారావు, రాజులపాటి ఫణికుమార్,చలపాటి శ్రీనివాసరావుజంపాన తేజ,మరియు హనుమాన్ నగర్ యువత,కాటూరు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.