నర్సీపట్నంలో విధుల్లో ఉన్న పోలీసులు అందరికీ ఎమ్మెల్యే సొంత నిధులతో మూడు కోట్ల భోజనాలు నర్సీపట్నం లో ఉన్న జర్నలిస్టులందరికీ ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రశంసలుపొందుతున్నారు.
జర్నలిస్టులందరికీ ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ.