ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసులు

*అమరావతి :

ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 152 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

తాజా గణాంకాల ప్రకారం మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఈ రోజు సాయంత్రం 6 తరువాత మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

బుధవరం ఒక్కరోజే 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు