మీడీయా లో పనిచేసే వారికి యే భద్రత లేదు.

పోలీసులు,పొలిటికల్,శానటరీ సిబ్బంది,వైద్యుసిబ్బంది ఈ కొరొనా సమస్య పై పోరాటం చేస్తున్నారు.వీరి కోసం సమాజానికి తెలియజేసిదే మీడీయా. మరి వారందరకీ ఆర్ధికభద్రత,సామాజిక భద్రత వుంటుంది.మరి ఈ మీడీయా కి యే భద్రత లేదు. యెవరికీ అక్కర్లేదు. ముఖ్యమైన పెద్ద జర్నలిస్టు లు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ జర్నలిస్టుల జీవితానికి భద్రత కోసం కృషి చెస్తారాని కొరుడాము.కలం, గళం విప్పితే గాని ఈ సమస్య పరిష్కారం కాదు.తలుచుకుంటుంటే పరిష్కారం చూపగలరు.యెందుకో యెవరూ ముందుకు రావడం లేదు.వచ్చే నెల నుండి మన వారు ఇబ్బంది పడుతారు.