గీత కార్మికులకు జరిగిన అన్యాయం

గీత కార్మికులకు జరిగిన అన్యాయం పై అధికారులను, ఎంపీలను కలిసిన పెద్దింశెట్టి..
తూర్పుగోదావరి జిల్లా, నేమం లో గీత కార్మికులకు జరిగిన అన్యాయంపై ఆం.ప్ర ఉపముఖ్యమంత్రి పిల్లి శుభాషచంద్ర బోస్, రాజమండ్రి MP మార్గాని భారత్ , కాకినాడ కలెక్టర్ గారిని, EXCISE కమీషనర్ ని కలిసిన పెద్దింశెట్టి బృందం...


EXCISE నియమాల ప్రకారం తాడిచెట్లు తొలగించి గీత కార్మికుల జీవనాధారం దెబ్బకొట్టినదుకుగాను వారికి నష్టపరిహారంతో పాటు ఆ 25 ఎకరాల భూమిని కూడా గీత కుల కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు....


పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు
కడలి సత్యమూర్తి.